Jaishankar | విదేశాంగ మంత్రి జైశంకర్ కు భద్రత పెంపు

Jaishankar

ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (External Affairs Minister S Jaishankar) భద్రతను పెంచారు. ఇప్పుడు ఆయన కాన్వాయ్‌లో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని(Bullet-resistant vehicle) చేర్చారు. ఆపరేషన్ సిందూర్‌లో ఎస్ జైశంకర్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.. ఆయన ప్రధాని మోదీని నిరంతరం కలుస్తూ మొత్తం ప్రణాళికలో భాగమయ్యారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత, భయపడిన పాకిస్తాన్ భారత్ లోని అనేక ప్రదేశాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈనేపథ్యంలోనే ముందస్తు … Read more

భారత్-పాక్ కాల్పుల విరమణ | ఉగ్రవాదంపై అలుపెరుగని పోరాటం : జైశంకర్

India-Pakistan ceasefire announced

India-Pakistan ceasefire announced : భారత్, పాక్ మధ్య ఉద్రికత్తల నడుమ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ – పాకిస్తాన్ అన్ని సైనిక చర్యలను నిలిపివేయడానికి ఒక అవగాహనకు వచ్చాయి. ఇది ఈరోజు ప్రకారం 17:00 గంటల నుంచి అమలులోకి వస్తుంది. ఈమేరకు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ (Jaishankar) కాల్పుల విరమణ ఒప్పందాన్ని ధ్రువీకరించారు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ దృఢమైన వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు. “భారతదేశం అన్ని రూపాల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢమైన … Read more

Modi Cabinet 3.0 | మోదీ మంత్రి వర్గంలో ఎవరెవరు ఉన్నారు..? పోర్ట్ ఫోలియో పూర్తి జాబితా ఇదే..

Modi Cabinet Portfolio List

Modi Cabinet Portfolio List  | ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మంత్రి మండలి ప్రమాణ స్వీకారం చేసిన ఒక రోజు తర్వాత, మంత్రులకు మంగళవారం సాయంత్రం శాఖలను కేటాయించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన హోం, ఆర్థిక, రక్షణ, రోడ్డు రవాణా, రహదారులు, జయశంకర్ కు విదేశాంగ శాఖలను  పాత వారికే కేటాయించారు. గాంధీనగర్‌ ఎం‌పీ అమిత్‌ ‌షాకు హోం ‌మంత్రిత్వ శాఖను, రాజ్య సభ ఎంపీ నిర్మలా సీతారామన్కు ఆర్థిక శాఖ, లక్నౌ ఎంపీ రాజ్‌నాథ్‌ … Read more